← Back to news

గాంధీ, శాస్త్రి ఆదర్శాలే మన బాట.. కలెక్టర్ పిలుపు!

By Yadla Venudhar· 59m ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
గాంధీ, శాస్త్రి ఆదర్శాలే మన బాట.. కలెక్టర్ పిలుపు!

భారతదేశ సార్వభౌమాధికారానికి, సాంస్కృతిక వైభవానికి మూలస్తంభాలుగా నిలిచిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల ఆదర్శాలు ఎప్పటికీ ఆచరణీయమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం వంటి చిన్న పిలుపుతో దేశ ప్రజలందరినీ ఏకం చేసిన మహాత్ముని మార్గదర్శకత్వం ఎనలేనిదని కొనియాడారు.

More in Local