టాస్ గెలిచిన వెస్టిండీస్

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్లో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉన్న సందర్భంలో ఈ మ్యాచ్లో విజయం సాధించి లీడ్ సాధించాలని ఇరు జట్లు ఎంతో పట్టుదలగా ఉన్నాయి. ఈ కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మరోసారి ఫీల్డింగ్ (బౌలింగ్) తీసుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగకు రంగంలోకి దిగనుంది.



