← Back to news

టాటా సన్స్‌ చైర్మన్‌గా మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌!

By Anusha· 4h ago
టాటా సన్స్‌ చైర్మన్‌గా మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌!

టాటా సన్స్‌ సంస్థ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ మరో ఐదేళ్లు కొనసాగనున్నారు. మూడోసారి ఆయన రీఅపాయింట్‌మెంట్‌కి టాటా సన్స్‌ బోర్డు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే టాటా సన్స్‌, టాటా ట్రస్టులు దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన చేయలేదు. లిస్టింగ్‌ నేపథ్యంలో నాయకత్వ మార్పు వద్దని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, మెజారిటీ సభ్యుల మద్దతుతో తీర్మానం ఆమోదించినట్టు తెలుస్తోంది.

More in National