← Back to news

తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమపై సింగపూర్ ఆసక్తి

By Mahesh· 55m ago· TGCMO· TG
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమపై సింగపూర్ ఆసక్తి

TG: రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ట్రేడ్, ఇండస్ట్రీ మినిస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ టీమ్ CM రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇస్తుందని CM తెలిపారు. డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆగస్టీన్ లీని CM రేవంత్ ఆహ్వానించారు.

More in TG