← Back to news

IndiGoలో కొత్త ఛార్జీలు.. ఇకపై ఎంతంటే?

By Mahesh· 47m ago· India Today
IndiGoలో కొత్త ఛార్జీలు.. ఇకపై ఎంతంటే?

IndiGo ప్రయాణికులకు అదనపు ఖర్చులు పెరిగాయి. ఎక్స్‌ట్రా బ్యాగేజీ ఛార్జీ కిలోకు 7వందల నుంచి 800 రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ 2వేల నుంచి 3వేల రూపాయలకు చేరింది. పెద్దలు లేకుండా జర్నీ చేసే 5 నుంచి 12 ఏళ్ల పిల్లల అన్‌అకంపెనీడ్ మైనర్ సర్వీస్ దేశీయ విమానాల్లో 5,999కు హైక్ చేసింది. Fast Forward ప్రియారిటీ చెక్-ఇన్, బోర్డింగ్ ఫీజు 500 నుంచి 650కి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఒక్కో సెగ్మెంట్‌కు 850 రూపాయలకు పెరిగింది.

More in National