← Back to news

నమో భారత్‌లో కొత్త ఫెసిలిటీ.. జర్నీ మరింత ఈజీ!

By Mahesh· 1d ago· Ndtv
నమో భారత్‌లో కొత్త ఫెసిలిటీ.. జర్నీ మరింత ఈజీ!

నమో భారత్ ప్రయాణికులకు NCRTC గుడ్ న్యూస్ చెప్పింది. NCMC కార్డ్ యూజర్ల కోసం Trip Pass సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒకే రూట్‌లో రెగ్యులర్‌గా ప్రయాణించే వారు ఇక ప్రతిసారి టికెట్ తీసుకోవడం లేదా కార్డ్ రీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే 1 నుంచి 40 ట్రిప్స్ వరకు పాస్ తీసుకోవచ్చు. ప్రయాణం చేసిన ప్రతిసారి ట్రిప్ ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది. ఈ పాస్ Standard, Premium కోచ్‌లకు అందుబాటులో ఉంది.

More in Infotainment