← Back to news

CMపై Xలో జగన్ కీలక కామెంట్స్!

By Mahesh· 5h ago· X· AP
CMపై Xలో జగన్ కీలక కామెంట్స్!

AP: రాయలసీమలో లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ అంటూ చంద్రబాబు చేస్తున్నవి డ్రామాలు, అంకెల గారడీ తప్ప మరేమీ కాదని YS జగన్ <a href="https://x.com/ysjagan/status/2106380488277721560">'X'లో పోస్ట్ చేశారు.</a> బడ్జెట్‌లో అలోకేషన్స్ లేకుండా రైతులను మిస్‌లీడ్ చేస్తున్నారని ఆరోపించారు. కరువు, నీటి కొరతతో హార్టికల్చర్ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రైస్ కంట్రోల్ ఫండ్, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాలను పక్కన పెట్టారని విమర్శించారు. వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More in AP