88 ఏళ్ల పర్సన్ కు ట్రంప్ పర్సనల్ సపోర్ట్!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ఇన్‌స్పైరింగ్ అవార్డు ప్రెజెంటేషన్ చేశారు. 88 ఏళ్ల రిటైర్డ్ US మెరైన్ జేమ్స్ కేపర్స్ జూనియర్ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ, ట్రంప్ ఆయనకు స్వయంగా అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం 'మెడల్ ఆఫ్ ఆనర్' (Medal of Honor) ఇచ్చి గౌరవించారు. జేమ్స్ కేపర్స్ జూనియర్‌కు ట్రంప్ పర్సనల్‌గా సపోర్ట్ చేస్తూ ఈ బిగ్గెస్ట్ అవార్డును ప్రెసెంట్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన మూమెంట్.

