జముయ్ ఇన్సిడెంట్.. NCW సీరియస్ యాక్షన్!

బీహార్‌లోని జముయిలో ఒక మైనర్ అమ్మాయిని, ఆమె మేల్ ఫ్రెండ్‌ను రోడ్డుపై అడ్డుకుని పబ్లిక్‌గా వేధించిన ఇన్సిడెంట్‌పై నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW) స్పందించింది. సోమవారం ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌పై సీరియస్ అయిన కమిషన్.. వెంటనే నిందితులపై FIR ఫైల్ చేయాలని బీహార్ DGPని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను NCW తమ అఫీషియల్ 'X' అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ నందన్ యాదవ్‌ను పోలీసులు <a href="https://www.theclearcutnews.com/n/kenoskJ">ఎన్‌కౌంటర్</a>లో పట్టుకున్నరు.


