ఇంటి స్థలం పై ఫేక్ ప్రచారం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో ఇంటి స్థలం గొడవపై ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలని భూక్య అంబి కోరారు. ఇల్లు నంబర్ 2-70కి సంబంధించి 2023లోనే నోటరీ పేపర్స్ తీసుకుని పంచాయతీ సెక్రటరీకి ఇచ్చామని చెప్పారు. కానీ కొందరు సోషల్ మీడియాలో ఆ ఇల్లు తమదేనని ఫేక్ ప్రచారం చేస్తున్నారని, పేపర్స్ చెక్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.



