← Back to news

నేడు చలో 'లోక్‌భవన్'

By Prashanth· 1h ago
నేడు చలో 'లోక్‌భవన్'

TG: SIR విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ INDI కూటమి పార్టీలు నేడు హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం చేపట్టనున్నాయి. ఉదయం 10.30 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి లోక్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నారు. CM రేవంత్ రెడ్డి, TPCC Chief మహేష్ గౌడ్, TJ S అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు వామపక్ష పార్టీల నేతలు పాల్గొననున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు.

More in TG