← Back to news

టెక్‌బాల్‌లో చరిత్రకు చేరువైన క్విన్సీ.. మెడల్‌కి ఒక్క అడుగు

By Anusha· 2d ago
టెక్‌బాల్‌లో చరిత్రకు చేరువైన క్విన్సీ.. మెడల్‌కి ఒక్క అడుగు

భారత టెక్‌బాల్‌ క్రీడాకారిణి క్విన్సీ జోక్విమ్‌ డిసౌజా 2026 ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యుయినా సకామోటోపై 2-1తో, కంబోడియాకు చెందిన కోమ్యేన్‌ డీవైపై 2-0తో గెలిచి, నేరుగా సెమీఫైనల్‌కు చేరారు. దీంతో టెక్‌బాల్‌లో భారత్‌కు తొలి ఆసియా క్రీడల పతకం సాధించేందుకు క్విన్సీకి ఒక్క విజయం మాత్రమే అవసరం.

More in Sports