← Back to news

CJPపై AASU ఆగ్రహం

By Vishi· 1h ago· Ndtv
CJPపై AASU ఆగ్రహం

‘స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్‌లో భాగంగా అస్సాం రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్లను పరిశీలిస్తున్న CJPపై All Assam Students Union(AASU) ఆగ్రహం వ్యక్తం చేసింది. AASU జనరల్ సెక్రటరీ సమీరన్ ఫూకన్ “ఇలా స్కూళ్లకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో అశాంతి ఏర్పడుతుంది. బయటివాళ్లు జిహాది నెట్‌వర్క్‌ల ద్వారా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న టైంలో ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీయాలని చూస్తున్నారా?” అని అన్నారు. “ఆసు చారిత్రక విద్యార్థి సంఘం. కానీ ఈ మాటలు బీజేపీ మాటల్లా ఉన్నాయి” అని CJP తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

More in National