శాలరీ కాదు బాస్.. Gen Zకి Purpose కావాలి!

భారత్‌లో Gen Zకి ఉద్యోగం అంటే కేవలం శాలరీ తీసుకోవడం మాత్రమే కాదు. Deloitte 2026 సర్వే ప్రకారం.. 99% మంది Gen Z.. తమ పని వెనుక ఒక మంచి కారణం ఉండటం Job Satisfactionకి ముఖ్యమని చెప్పారు. తమ నమ్మకాలకు సరిపోని కంపెనీల్లో పనిచేయడానికి కూడా చాలామంది వెనకడుగు వేస్తున్నారు. 48% మంది అలాంటి Job Offersను రిజక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. మంచి Work-Life Balance, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడటం కూడా చాలా ముఖ్యమని Gen Z భావిస్తోంది.



