AI అంటే ChatGPT ఒక్కటే కాదు! 🤖

మన రోజువారీ పనులను సులభం చేసే ఎన్నో AI tools ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
PDF అర్థం చేసుకోవాలా?(NotebookLM),
ఒక విషయం గురించి research చేయాలా? (Perplexity),
Email రాయాలా? (ChatGPT / Grammarly),
Design చేయాలా?(Canva AI),
పాట create చేయాలా? (Suno),
Voiceని textగా మార్చాలా?(Otter),
Presentation తయారు చేయాలా?(Gamma),
మనకు అవసరమైన చాలా పనులకు ఇప్పటికే ఏదో ఒక AI tool అందుబాటులో ఉండొచ్చు. మనకు తెలియక వాటిని మిస్ అవుతున్నామంతే! 👀

మీరు ఎక్కువగా ఏ AI tool వాడుతున్నారు? కామెంట్ చేయండి 👇