← Back to news

ఇక బ్యాంకులు కూడా. GenZ బాటలో .. 💸

By siddu vinay· 1d ago
ఇక బ్యాంకులు కూడా. GenZ బాటలో .. 💸

Gen Zలో చాలామంది Instagram, YouTubeలో కంటెంట్ క్రియేటర్ల ద్వారా డబ్బు గురించి తెలుసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు కూడా యువతతో ముందుగానే పరిచయం పెంచుకుని, నమ్మకం సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని Dime Founder చంద్రలేఖ M.R అంటున్నారు. చిన్నప్పటి నుంచే డబ్బు గురించి ఉపయోగపడే సమాచారం అందిస్తే, భవిష్యత్తులో బ్యాంకులకు యువతతో మంచి సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆమె తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు.

More in Gen Z