← Back to news

డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతి.. సంతాపం

By Mutyala Giri· 58m ago· Kavali Bit - I (Rural), Kavali, Sri Potti Sriramulu Nellore
డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతి.. సంతాపం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో ప్రజల ఆరోగ్యమే తన ఆనందంగా భావించిన డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు అకాల మరణం పట్ల దగదర్తి మండల టీడీపీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా రైతు సంఘ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, కమ్మ సంఘం అధ్యక్షులు మాకినేని మాల్యాద్రి నాయుడు కూడా నివాళులర్పించారు.

More in Local