← Back to news

Girlsకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్

By Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
Girlsకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్

చింతపల్లి బాలికల ఆశ్రమ స్కూల్లో 'రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు' స్టార్ట్ అయ్యాయి. కలెక్టర్ నిశాంతి ఆదేశాలతో బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో 3 నెలలు ట్రైనింగ్ సాగనుంది. మండలంలో మొత్తం 12 స్కూళ్లను దీనికోసం సెలెక్ట్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ వల్ల డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయని, ప్రతిరోజూ ఫిట్‌నెస్ కోసం టైమ్ కేటాయించాలని పాండురాజు సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

More in Local