sports సెంటర్ల తనిఖీ

శేరిలింగంపల్లి జోన్‌లో క్రీడా వసతుల డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ నల్లగండ్ల ఫ్లైఓవర్, ఆక్సిజన్ పార్క్, పలు కాలనీల్లోని స్పోర్ట్స్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రీడా సదుపాయాలను ప్రాపర్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ఇంప్రూవ్ చేయాలని అధికారులను ఆదేశించారు.


