← Back to news

ఆంధ్ర బిట్టు.. కాంత్ గురించి మీకు తెలుసా

By Sharmila· 1h ago
ఆంధ్ర బిట్టు.. కాంత్ గురించి మీకు తెలుసా

AP:నంద్యాల జిల్లా బెలుం గ్రామానికి చెందిన కాంత్‌, మధ్య ప్రదేశ్ బిట్టు కంటే ముందే తన ఐదుగురు ఫ్రెండ్స్ తో కలిసి ‘పూర్వ సంపద రక్షక సేన’ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అందరూ కలిసి పురాతన బావులు, కోనేరులు, ఆలయాలను క్లీన్ చేస్తున్నారు. గ్రామస్థుల హెల్ప్ తో విరాళాలు సేకరించి ఈ పనులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో 15 పురాతన కట్టడాలను పునరుద్ధరించారు. వీరి సేవలను ప్రధాని మోదీ కూడా ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు.

More in AP