82 ఏళ్ల క్రితం ఆంధ్రలో అంబేడ్కర్ తొలి అడుగు!

AP: 1944 సెప్టెంబర్ 27న దళిత (SC) పిల్లల చదువులు, హక్కులు పెద్ద సమస్యగా ఉన్న రోజులు అవి. అలాంటి సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ తొలిసారి ఆంధ్రకు వచ్చారు. లేబర్ మినిస్టర్‌గా రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, గుడివాడ, పాలకొల్లు, రామచంద్రాపురం, విశాఖపట్నంలో పర్యటించారు. SC విద్యార్థుల చదువు, సమస్యలపై చర్చించారు. SC ఫెడరేషన్ కార్యకర్తలతో మాట్లాడారు. లేబర్ డిపార్ట్‌మెంట్ పనులను పరిశీలించారు. ఆయన పర్యటనకు నందనార్ హరి కృషి చేశారు.

