గాంధీజీ బాటలో నడుద్దాం

గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని ఫాలో అవుతూ గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొర్రూరు లైన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు రాంనర్సయ్య, CWC ఛైర్మన్ నాగవాణి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా తొర్రూరు గాంధీ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


