← Back to news

అంగన్‌వాడీల ఆందోళన

By ప్రభాకర· 1h ago· Ananthapuramu
అంగన్‌వాడీల ఆందోళన

అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్‌గా PF, ESI ఫెసిలిటీస్ ఇవ్వాలని CITU నాయకులు మల్లికార్జున, గోవిందమ్మ, మేరి డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజున తమ ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. మినిమమ్ వేతనాలు, గ్రాట్యుటీ ఇవ్వడంతో పాటు ICDS కోసం సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్ పెంచాలని కోరారు.

More in Local