← Back to news

బహుజన రాజ్యాధికార సమరభేరి

By SMT· 1h ago· Mahabubnagar
బహుజన రాజ్యాధికార సమరభేరి

BSP ఫౌండర్ కాన్షీరామ్ 20వ వర్ధంతి సందర్భగా బడంగ్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో 'బహుజన రాజ్యాధికార సమరభేరి' సభ నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌‌నగర్ జిల్లా అధ్యక్షుడు దారా రాంచందర్ చెప్పారు. ఈ మీటింగ్‌కి బహుజన సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా వచ్చి సక్సెస్ చేయాలని కోరారు.

More in Local