← Back to news

నిరాహార దీక్ష విరమణకు వాంగ్చుక్ 3 కండీషన్స్

By విశీ· 20 Jul 2026· దిల్లీ
నిరాహార దీక్ష విరమణకు వాంగ్చుక్ 3 కండీషన్స్

దిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్ష విరమించడానికి 3 కండీషన్స్ పెట్టారు. 1. NEET పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి 2. CJP నాయకులు పార్లమెంటు దగ్గరికొచ్చి వివరించే విషయాలను పార్లమెంటులో చర్చిస్తామని హామీ ఇవ్వాలి 3. నా ఆరోగ్యం సహకరించకపోతే ఎంపీలే హాస్పిటల్‌కు వచ్చి హామీ ఇవ్వాలి. అప్పుడే నేను దీక్షను విరమిస్తాను అని వాంగ్చుక్ టిష్యూ పేపర్ మీద రాసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

More in India