← Back to news

అక్టోబర్ 6 నుంచి ఏపీలో CJP పర్యటన

By Vishi· 6h ago
అక్టోబర్ 6 నుంచి ఏపీలో CJP పర్యటన

అక్టోబర్ 6 నుంచి 8వ తేదీ వరకు CJP దక్షిణ భారత ఇన్‌ఛార్జి విజయ్ మల్లంగి ఏపీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశవ్యాప్తంగా అవుట్‌రీచ్, రాష్ట్రాల పర్యటన షెడ్యూల్‌ను CJP తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. “మీరు కూడా మాతో చేరండి” అని పేర్కొంది. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అక్టోబర్ 10న తెలంగాణకు రానున్నారు. పార్టీ మరిన్ని నగరాల్లో సమావేశాలు నిర్వహించి, చర్చించి, ప్రజల ఒపీనియన్స్ తీసుకోనుంది.

More in Current Affairs