← Back to news

తాండూరు: ఓగిపూర్ రోడ్డు ఘోరం

By Kamal· 1h ago· Vikarabad
తాండూరు: ఓగిపూర్ రోడ్డు ఘోరం

తాండూరు దగ్గర్లోని ఓగిపూర్ మెయిన్ రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ఓవర్ లోడ్‌తో వెళ్లే నాపరాతి లారీలు, టిప్పర్ల వల్లే ఈ రోడ్డు దెబ్బతిందని ఊరివాళ్లు చెప్తున్నారు. వర్షం పడితే చాలు, ఈ గుంతలు చిన్నపాటి చెరువుల్లా మారిపోతున్నాయి. దాంతో బైకర్స్ పడిపోయి గాయాలపాలవుతున్నారు. స్టూడెంట్స్, విలేజర్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హెవీ లోడ్ వెహికల్స్‌ని ఆపి, రోడ్డుకి వెంటనే రిపేర్లు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

More in Local