తిరుమల శ్రీవారి సేవలో విజయ్, రష్మిక
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ బ్రిటిష్ పాలన టైంలో రాయలసీమలో జరిగిన దారుణాల గురించి రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


