TUలో NSS డే సెలబ్రేషన్స్

తెలంగాణ యూనివర్సిటీలో NSS డే-2026 సెలబ్రేషన్స్ జరిగాయి. స్టూడెంట్స్, వాలంటీర్స్, ఫ్యాకల్టీ అందరూ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన ప్రొఫెసర్ యాదగిరి స్టూడెంట్స్ ని మోటివేట్ చేశారు. "సర్వీస్ చేస్తూనే చదువుకోవాలి, సొసైటీకి మనవంతుగా హెల్ప్ చేస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలి" అని సజెషన్స్ ఇచ్చారు. వర్సిటీ ఎప్పుడూ ఇలాంటి మంచి కాజ్‌కి సపోర్ట్‌గా ఉంటుందని చెప్పారు.



