← Back to news

పెళ్లికి ముందే తల్లిని కావాలనుంది: అనుపమ

By A.Ajay· 1d ago
పెళ్లికి ముందే తల్లిని కావాలనుంది: అనుపమ

నటి అనుపమ పరమేశ్వరన్ తన పెళ్లి, కుటుంబ జీవితం, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని, తనకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోవచ్చని కుటుంబ సభ్యులు చెబుతారని తెలిపారు. కానీ నాకు పెళ్లికి ముందే బిడ్డను కనాలని ఉంది అని చెప్పారు. పెళ్లి అంటే ఇద్దరు సంతోషంగా కలిసి జీవించడమే కానీ, అమ్మాయిని ఇంటి పనులకే పరిమితం చేయడం కాదన్నారు. ‘క్రేజీ కల్యాణం’ సినిమా ప్రమోషన్లలో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు.

More in Entertainment