← Back to news

ఉపాధి హామీ మేటీల ఆవేదన

By Giri· 1h ago· Sri Potti Sriramulu Nellore
ఉపాధి హామీ మేటీల ఆవేదన

నెల్లూరు జిల్లా దగదర్తి మండల సీనియర్ మేటీలు MPDOని కలిశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులిస్తామని చెప్పి ఇవ్వలేదని, ఆన్‌లైన్‌లో పేర్లు కూడా లేక రెండేళ్లుగా శాలరీలు రాక లాస్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ మస్టర్ పేపర్లు కూడా తామే కొంటున్నామని, స్టాఫ్ పని తమ చేత చేయిస్తున్నారని, నాయకులకు చెప్పినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు.

More in Local