← Back to news

గుంటూరు ఫోటోగ్రాఫర్‌కి నేషనల్ అవార్డ్

By BUJJIBABU· 1h ago· Guntur
గుంటూరు ఫోటోగ్రాఫర్‌కి నేషనల్ అవార్డ్

పెదవడ్లపూడికి చెందిన ఫొటోగ్రాఫర్ గోలి వెంకట శివకుమార్‌‌కు ‘ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్–2026’ వచ్చింది. ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (PAI), ఏపీ సాంస్కృతిక కమిషన్ నిర్వహించిన నేషనల్ కాంపిటీషన్‌లో 'నా భారతదేశం' థీమ్‌పై తీసిన ఫొటోకి ఈ ప్రైజ్ దక్కింది. గాంధీ జయంతికి నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్‌లో వీసీ గంగాధరరావు, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు.

More in Local