Local· 25 Aug 2026
🎓 కెమిస్ట్రీలో డాక్టరేట్ కొట్టిన తెలంగాణ అమ్మాయి
TG : హనుమకొండ జిల్లా మల్లారానికి చెందిన డ్యాగల శాలిని హైదరాబాద్ BITS పిలానీ నుంచి రసాయన శాస్త్రంలో PhD సాధించింది. క్యాన్సర్, ఇతర వ్యాధుల నానో మెడిసిన్స్‌పై రీసెర్చ్ చేసిన ఈమె, 11 ఆర్టికల్స్, ఒక బుక్ పబ్లిష్ చేయడంతో పాటు 5 పేటెంట్లు ఫైల్ చేసింది. గోల్డ్ మెడల్, బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డులు గెలుచుకున్న శాలిని ప్రతిభకు మెచ్చి చైనా సంస్థలు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్, ప్రొఫెసర్ జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. దీంతో ఆమె పేరెంట్స్ ఫుల్ హ్యాపీ.