బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం..
పశ్చిమ బెంగాల్ కొత్త CMగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. బెంగాల్ హిస్టరీలో బిజెపి పార్టీ నుండి CM బాధ్యతలు తీస్కున్న ఫస్ట్ పర్సన్ గా ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కి ప్రైమ్ మినిస్టర్ మోదీతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ అందరూ అటెండ్ అయ్యారు. బెంగాల్ పాలిటిక్స్‌లో ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్.



