పైలట్ సాహసానికి నెతన్యాహు సెల్యూట్!

ఫ్లైదుబాయ్ విమానంలో కత్తితో దాడి జరిగినా.. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. తీవ్రంగా గాయపడినా, తనపై దాడి చేసిన కో-పైలెట్‌ని అడ్డుకుని కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వచ్చి, కో-పైలట్‌ని అణచివేశారు. మచ్ఛర్ సాహసంతో 180 మంది ప్రాణాలు నిలిచాయి. ఆయన <a href="https://www.theclearcutnews.com/n/bJn2R6J">ధైర్యాన్ని ప్రశంసిస్తూ</a> ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని కోరారు.



