← Back to news

అమెరికా వెళ్లే భారతీయులకు భారీ షాక్!

By Goski Anusha Mahanvith· 1h ago· Indiatimes
అమెరికా వెళ్లే భారతీయులకు భారీ షాక్!

అమెరికాలో పెట్టుబడితో గ్రీన్‌కార్డ్‌ పొందాలనుకునే వారికి ఫీజులు భారీగా పెరగనున్నాయి. నవంబర్‌ 30 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. EB-5 గ్రీన్‌కార్డ్‌ అప్లికేషన్ ఫీజు 3 లక్షల 53 వేల రూపాయల నుంచి 7 లక్షల 31 వేల రూపాయలకు పెరగనుంది. రీజినల్‌ సెంటర్‌ ద్వారా చేసే అప్లికేషన్ ఫీజు 3 లక్షల 53 వేల రూపాయల నుంచి 7 లక్షల 54 వేల రూపాయలకు చేరనుంది. శాశ్వత నివాసంపై కండీషన్స్‌ తొలగించే ఫీజు 3 లక్షల 60 వేల రూపాయల నుంచి 4 లక్షల 80 వేల రూపాయలకు పెరగనుంది.

More in International