ప్రపంచ హీరో ఇండియన్ పైలట్!

180మంది ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడిన ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో కో-పైలట్ కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన స్మిత్, బ్లడ్ వస్తున్నా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్స్ సాయంతో ప్లేన్‌ని సౌదీలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ముంబైకి చెందిన స్మిత్ ధైర్యాన్ని PM మోదీ, ఇజ్రాయెల్ PM గ్రేట్ అని ప్రైజ్ చేశారు. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ నుండి ఏవియేషన్‌లోకి వచ్చి రియల్ హీరోగా నిలిచారు.



