← Back to news

స్కూల్లో సీపీఆర్ శిక్షణ.. ప్రాణాలు కాపాడే పాఠాలు!

By Surekha· 4h ago
స్కూల్లో సీపీఆర్ శిక్షణ.. ప్రాణాలు కాపాడే పాఠాలు!

బాపట్ల జిల్లా నగరం మండలంలోని నగరం, ధూళిపూడి జడ్పీ హైస్కూల్స్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు, స్టాఫ్ సువర్ణ రాజు, సురేఖ, రేవతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సీపీఆర్, ఎమర్జెన్సీ రెస్క్యూ మెథడ్స్ వివరించారు. ప్రాక్టికల్‌గా కూడా చేయించారు. హెచ్ఎం, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని, ఇది చాలా ఉపయోగకరమని చెప్పారు.

స్కూల్లో సీపీఆర్ శిక్షణ.. ప్రాణాలు కాపాడే పాఠాలు!
స్కూల్లో సీపీఆర్ శిక్షణ.. ప్రాణాలు కాపాడే పాఠాలు!

More in Local