← Back to news

గంజాయిపై ఎస్పీ ఉక్కుపాదం.. పాన్ షాపులపై దాడి!

By Jabeer· 4h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality

నిర్మల్ జిల్లాలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఉక్కుపాదం మోపారు. ప్రజల కంప్లైంట్స్ మేరకు బుధవారం సాయంత్రం పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలపై ఈ పోరు కొనసాగుతుందన్నారు. అసాధారణ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ ఊరిలో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి!

More in Local