← Back to news

"ఛలో జంతర్ మంతర్": AAP

By Krishna· 1h ago· X

ఇదివరకు సొంత పోరాటాలతో ప్రజలను ఆకర్షించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు Gen Z రూట్‌ని ఫాలో అవుతోంది. అక్టోబర్ 2న జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు విద్యార్థి నాయకురాలు నేహా బోరా పిలుపు ఇవ్వడంతో.. ఆ ఆందోళనకు 'ఆప్' సపోర్ట్ ఇస్తోంది. "ఓటు హక్కును కాపాడుకోవాలంటే.. తప్పనిసరిగా జంతర్ మంతర్ 2.0 ఆందోళనకు వెళ్లాలి" అని ఆప్ నేత అతిషి పిలుపునిచ్చారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా, ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు యూత్ రెడీ అవుతున్నారు.

More in National