APని డెవలప్ చేయడమే మా గోల్: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను డెవలప్డ్ స్టేట్‌గా మార్చడమే తమ లక్ష్యమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటీ సమ్మిట్–2026లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. బిజినెస్‌మ్యాన్‌లను దేశాన్ని నిర్మించేవారిగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం ఒప్పందాల వరకే కాకుండా ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, జాబ్స్ క్రియేట్ చేయడంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.





