పెద్దింటి అశోక్ కుమార్‌తో ‘నాలుగు కథలతో ఓ సాయంత్రం’

TG: తెలంగాణ సామాజిక, రాజకీయ, పర్యావరణ చరిత్రను ఆవిష్కరిస్తున్న ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌తో రేపు సాయంత్రం ప్రత్యేక సాహిత్య కార్యక్రమం జరుగనుంది. ‘నాలుగు కథలతో ఓ సాయంత్రం’ పేరుతో హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సాయంత్రం 6.15 గంటల నుంచి నిర్వహించనున్నారు. ధ్వని సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.



