బుక్ చదివితే క్యాష్ ప్రైజ్

స్మార్ట్‌ఫోన్, రీల్స్‌కు పెరుగుతున్న అలవాటును తగ్గించి ప్రజలను బుక్స్ చదివేలా చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. రోజూ కనీసం 15 నిమిషాలు బుక్ చదివిన వారికి వర్చువల్ కాయిన్స్ ఇస్తారు. రీడింగ్ టైమ్‌ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రోజుకు 15 నిమిషాలు చదివితే 20 కాయిన్స్ లభిస్తాయి. వీటిని రియల్ క్యాష్‌గా మార్చుకోవచ్చు. ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్‌ని పెంచడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం.



