← Back to news

ఆల్కహాల్ షాప్స్ క్లోజింగ్‌పై కమల్ హాసన్ స్పెషల్ పోస్ట్!

By sahani· 12 May 2026· X· Tamilnadu
ఆల్కహాల్ షాప్స్ క్లోజింగ్‌పై కమల్ హాసన్ స్పెషల్ పోస్ట్!

తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఒక బిగ్ డెసిషన్ పై లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. పవర్ లోకి రాగానే స్కూల్స్, టెంపుల్స్ దగ్గర ఉన్న 717 లిక్కర్ షాపులను క్లోజ్ చేయడంపై విజయ్‌ను ఆయన అప్రిషియేట్ చేశారు. ఆల్కహాల్ అమ్మడం అనేది గవర్నమెంట్ పని కాకూడదని, ఇలాగే మరిన్ని షాపులు క్లోజ్ చేయాలని కమల్ చెప్పారు. ప్రజల కోరిక మేరకు వెంటనే యాక్షన్ తీసుకున్న తన తమ్ముడు విజయ్‌కు కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు.

More in Politics