సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపులు

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టెక్ కంపెనీలు, స్టార్టప్‌లకు చెందిన కొందరు ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళలు తమ అనుభవాలను రహస్యంగా పంచుకునేందుకు ‘విస్పర్ నెట్‌వర్క్’ పేరుతో ఓ స్ప్రెడ్‌షీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో 100 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్, AI రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నట్లు ‘నుయార్క్ పోస్ట్’ తెలిపింది. స్ప్రెడ్‌షీట్ వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది.


