← Back to news

బండి సంజయ్ కొడుకు కేసుపై మంచు మనోజ్ సీరియస్ పోస్ట్!

By sahani· 11 May 2026· X· Telangana
బండి సంజయ్ కొడుకు కేసుపై మంచు మనోజ్ సీరియస్ పోస్ట్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై ఉన్న POCSO కేసు గురించి హీరో మంచు మనోజ్ ఒక స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు. "పవర్, పొజిషన్ లేదా స్టేటస్ ఏవైనా సరే.. చట్టం ముందు అందరూ సమానమే" అని ఆయన చెప్పారు. మైనర్ గర్ల్స్‌కు సంబంధించిన కేసుల్లో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని, ఎలాంటి ప్రెజర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు అందరికీ కనిపించాలని.. ఈ విషయంలో ఎలాంటి డిలే చేయకూడదని మనోజ్ మంచు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

More in Politics