← Back to news

పెన్షన్లు పంపిణీ చేసిన MLA

By Siva· 1h ago· Dachepalle, Dachepalli, Palnadu
పెన్షన్లు పంపిణీ చేసిన MLA

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ 4వ వార్డులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని MLA తెలిపారు.

More in Local