← Back to news

గాంధీజీ సిద్ధాంతాలే స్ఫూర్తి

By Raju· 1h ago· Nizamabad
గాంధీజీ సిద్ధాంతాలే స్ఫూర్తి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన గాంధీ జయంతి ఈవెంట్‌లో ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ చెప్పిన అహింస, సత్యాగ్రహం ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని అదనపు DCP శుభం ప్రకాష్ అన్నారు. అందరూ సమానమేనని గాంధీజీ చెప్పారని, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యంతోనే దేశం డెవలప్ అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు.

గాంధీజీ సిద్ధాంతాలే స్ఫూర్తి

More in Local