← Back to news

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌పై అప్‌డేట్

By Eswarlingam· 1h ago· Mahabubabad
మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌పై అప్‌డేట్

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ విజిట్‌కి వచ్చిన జీఎం సంజయ్ కుమార్, DRM గోపాలకృష్ణన్‌లను పలువురు కలిశారు. ప్యాసింజర్స్ కోరిక మేరకు శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని, ప్లాట్‌ఫామ్స్, డిస్‌ప్లే బోర్డ్స్ పెంచాలని కోరారు. వర్షానికి ఇబ్బంది కాకుండా వరండా వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని, మార్నింగ్ ప్యాసింజర్ ట్రైన్ కంటిన్యూ చేయాలని వినతిపత్రం ఇచ్చారు.

More in Local