← Back to news

విజయ్ కే మా మద్దతు : AIADMK షణ్ముగం వర్గం ప్రకటన

By aravinda nyayapati· 12 May 2026· Chennai
విజయ్ కే మా మద్దతు : AIADMK షణ్ముగం వర్గం ప్రకటన

తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్.. విజయ్ నేతృత్వంలోని TVKకి 30 మంది ఎమ్మెల్యేలున్న సీవీ షణ్ముగం నేతృత్వంలో AIADMK చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. విజయ్‌ను ప్రజల సీఎం అని షణ్ముగం ప్రశంసించారు. అయితే తాము పార్టీని చీల్చబోవడం లేదని స్పష్టం చేశారు. రేపే విజయ్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే మద్దతు కీలకంగా మారింది. అసెంబ్లీ మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలం విజయ్ కి ఉన్నప్పటికీ షణ్ముగం మద్దతుతో పొలిటికల్ గా కొత్త సమీకరణలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.

More in Politics